శ్రీవారికి ముస్లిం దంపతుల రూ.కోటి విరాళం

By udayam on September 21st / 6:25 am IST

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు రూ.1 కోటి రూపాయలను విరాళంగా అందించారు. సుబీనాబాను,అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు రూ.1.02 కోట్ల చెక్కును రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈఓ ఎవి.ధర్మారెడ్డికి ఇచ్చారు. ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు ₹15 ల‌క్ష‌లు, ఇటీవ‌ల తిరుమ‌ల‌లో ఆధునీక‌రించిన శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు ₹87 ల‌క్ష‌లు విరాళంగా అందజేశారు.

ట్యాగ్స్​