నాసా: భూమికి దూసుకొస్తున్న చిన్న గ్రహశకలం

By udayam on September 6th / 7:30 am IST

బుల్లెట్​ కంటే 10 రెట్ల వేగంతో దూసుకొస్తున్న ఓ గ్రహశకలం మంగళవారం భూమికి అత్యంత సమీపంగా రానుందని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రకటించింది. 2022 QC7 పేరుతో పిలుస్తున్న ఈ గ్రహశకలం 16 మీటర్ల వెడల్పు.. 36 మీటర్ల చుట్టు కొలతతో ఉందని పేర్కొంది. చూడడానికి ఆకారంలో చిన్నదిగా ఉన్నప్పటికీ.. సెకనుకు 9.10 కి.మీ.ల వేగంతో దూసుకురావడమే ప్రమాదకరమని పేర్కొంది. గంటకు ఇది 32,760 కి.మీ.ల వేగంతో భూమి వైపుగా వస్తోందని ప్రకటించింది.

ట్యాగ్స్​