రికార్డ్​: ఎవరెస్ట్​ను ఎక్కిన 10 ఏళ్ళ చిన్నారి

By udayam on May 23rd / 11:28 am IST

ముక్కు పచ్చలారని 10 ఏళ్ళ చిన్నారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డ్​ సృష్టించింది. ముంబైకు చెందిన రిథమ్​ మమానియా అనే ఈ బాలిక ప్రస్తుతం రిషికుల్​ విద్యాలయలో 5వ తరగతి చదువుతోంది. మే 6న 5,364 మీటర్ల ఎత్తున్న సౌత్​ బేస్​కు చేరుకున్న ఆమె 11 రోజుల ఈ యాత్రలో ఎట్టకేలకు ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించింది. ఈ ప్రయాణంలో ఆమెతో వచ్చిన తోటి పర్వతారోహకులు వెనుదిరిగినా చిన్నారి మాత్రం విజయం సాధించింది.

ట్యాగ్స్​