104 యూట్యూబ్​ ఛానల్స్​ ను బ్లాక్​ చేసిన కేంద్రం

By udayam on December 23rd / 12:53 pm IST

జాతీయ భద్రతకు భంగం కలిగేలా వార్తల్ని ప్రసారం చేస్తున్న 104 యూట్యూబ్​ ఛానల్స్​ పై కేంద్రం కొరడా ఝలిపించింది. ఫేక్​ న్యూస్​ ను ప్రసారం చేస్తున్నారన్న కారణంతో మరో 45 ప్రైవేటు వీడియోలు, 4 ఫేస్​ బుక్, 3 ఇన్​ స్టాగ్రామ్​, 5 ట్విట్టర్​ ఖాతాలతో పాటు 6 వెబ్​ సైట్ల నూ బ్లాక్​ లిస్ట్​ లో పెట్టినట్లు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ స్వయంగా ప్రకటించారు. వీటితో పాటు 2021 నుంచి అక్టోబర్​ 2022 మధ్య దేశవ్యాప్తంగా 1643 యూఆర్​ఎల్స్​, వెబ్​ పేజీలను బ్లాక్​ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్​