జనవరి 15 నుంచి 108 సిబ్బంది సమ్మె!

By udayam on December 15th / 11:35 am IST

ఏపీలో 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని, సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిర్వహణ సంస్థ ద్వారా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 15 తర్వాత ఏ రోజైనా సమ్మెకు దిగితామని హెచ్చరించారు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేసామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం తెలిపింది.

ట్యాగ్స్​