పిడుగుల వర్షం.. ఒకేరోజు 11 మంది మృతి

By udayam on September 20th / 7:16 am IST

బీహార్​లో పిడుగుపాటుకు ఒకేరోజు 11 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పడ్డ పిడుగుల వల్ల 11 మంది దుర్మరణం చెందారని సిఎం నితీష్​ కుమార్​ ప్రకటిస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్​గ్రేషియాను ప్రకటించారు. పూర్ణియా, అరేరియా జిల్లాల్లో నలుగురు చొప్పున, సుపాల్​ జిల్లాలో ముగ్గురు ఈ పిడుగుపాటుతో మరణించారు.

ట్యాగ్స్​