ఎపి కొత్త అప్పులకు కేంద్రం ఓకే..

By udayam on September 14th / 11:01 am IST

దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ ఖర్చుల నిమిత్తం చేయనున్న అప్పులకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. కొత్తగా అప్పులు చేయడానికి మొత్తంగా 11 రాష్ట్రాలకు ఓకే చెప్పింది. వీటిల్లో ఆంధ్రప్రదేశ్​, మధ్యప్రదేశ్​, బీహార్​, హర్యానా, కేరళ, ఛత్తీస్​ఘడ్​, మణిపూర్​, మేఘాలయ, నాగాలాండ్​, రాజస్థాన్​, ఉత్తరాఖండ్​లు ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాలు కలిపి రూ.15,721 కోట్లు అప్పు చేయడానికి కేంద్రం తమ అంగీకారం తెలిపింది.

ట్యాగ్స్​