1100 రైళ్లను రద్దు చేసిన రైల్వే

By udayam on May 6th / 6:15 am IST

దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్​ విద్యుత్​ కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు గానూ రైల్వే శాఖ 1100 ల ప్యాసింజర్​ రైళ్ళను రద్దు చేసింది. దీంతో బొగ్గు రవాణాకు ట్రాఫిక్​ అంతరాయం ఉండకుండా చేసి నిరంతర బొగ్గు ఉత్పత్తికి సాయం చేసింది. అంతకు 3 రోజుల ముందు రైల్వే శాఖ 650 సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో విద్యుత్​ డిమాండ్​ పెరుగుతున్న నేపధ్యంలో మే 24 వరకూ 1100ల ప్యాసింజర్​ ట్రైన్ల రద్దు కొనసాగుతుందని చెప్పింది.

ట్యాగ్స్​