ఆఫ్ఘన్​లో వరుస పేలుళ్ళు.. 12 మంది మృతి

By udayam on May 26th / 8:58 am IST

తాలిబాన్​ దేశం ఆఫ్ఘనిస్థాన్​లో బుధవారం వరుస పేలుళ్ళు సంభవించాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. బుధవారం ఒక మినీ బస్సుతో పాటు మజారే షరీఫ్​ ప్రాంతంలోని మసీదుతో పాటు కాబూల్​లోని మరో సమీదులోనూ ఈ వరుస పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళకు తామే బాధ్యులమని ఇస్లామిక్​ స్టేట్​ ప్రకటించుకుంది. మసీదు లోపల ఉన్న ఫ్యాన్​లో బాంబు పెట్టినట్లు అధికారులు చెప్పారు.

ట్యాగ్స్​