12 ఏళ్ళ బాలికపై 2 రోజుల పాటు గ్యాంగ్​రేప్​

By udayam on May 9th / 8:20 am IST

పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగొస్తున్న 12 ఏళ్ళ చిన్నారిని కిడ్నాప్​ చేసి 2 రోజుల పాటు గ్యాంగ్​ రేప్​ చేసిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. ఈ ఘటనలో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పరీక్ష ముగించిన అనంతరం ఇంట్లోకి కావాల్సిన సామాన్ల కోసం బాలిక కిరాణా షాపుకు వెళ్ళిన క్రమంలో దుండగులు బాలికను కిడ్నాప్​ చేశారు. దీంతో నిందితుడి ఇంటి వద్ద బాలిక తల్లిదండ్రులు గొడవ చేయగా.. 2 రోజుల తర్వాత బాలికను వదిలిపెట్టారు.

ట్యాగ్స్​