జూన్​ 16న ఆదిపురుష్​ రిలీజ్​

By udayam on January 18th / 6:23 am IST

ప్రభాస్​, కృతి సనన్​ ల ఆదిపురుష్​ రిలీజ్​ డేట్​ ను మరోసారి మేకర్స్​ ఫిక్స్​ చేశారు. వేసవి సెలవులను టార్గెట్​ చేస్తూ ఈ చిత్రాన్ని జూన్​ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్​ పోస్టర్​ ను కూడా మేకర్స్​ రిలీజ్​ చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మరో 150 రోజుల్లో విడుదల కానున్నట్లు మేకర్స్​ ఆ పోస్టర్లో రిలీజ్​ చేశారు. ఈ మూవీ తొలి టీజర్​ విడుదలైనప్పటి నుంచీ దేశవ్యాప్తంగా సినీ ప్రియులు విమర్శలు కురిపించడంతో మరోసారి సిజిఐ వర్క్స్​ చేయించడంతో రిలీజ్​ డేట్​ ను మార్చాల్సి వచ్చింది.

ట్యాగ్స్​