900 కోట్ల డ్రగ్స్​ స్వాధీనం

By udayam on May 3rd / 6:18 am IST

ఇటీవల యాంటీ టెర్రరిజం స్వ్కాడ్​కు చిక్కిన డ్రగ్​ పెడ్లర్​ హైదర్​ నుంచి మరో 900 కోట్ల రూపాయల విలువైన నార్కోటిక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 27న అతడిని గుజరాత్​ పోలీసులు యుపిలోని షాహీన్​బాగ్​ వద్ద అరెస్ట్​ చేసిన క్రమంలో 97 కేజీల టాప్​ క్వాలిటీ హెరాయిన్​ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై అతడిని విచారించిన అనంతరం సోమవారం మరో 150 కేజీల విలువైన హెరాయిన్​ (బహిరంగ మార్కెట్​లో దీని ధర రూ.900 కోట్లు) ను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్​