వరల్డ్​ కప్​లో 16 వార్మప్​ మ్యాచ్​లు

By udayam on October 13th / 5:11 am IST

ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్​ కప్​కు ముందు అన్ని దేశాలకూ కలిపి 16 వార్మప్​ మ్యాచుల్ని ఏర్పాటు చేసింది ఐసిసి. ఈ మేరకు ఈ మ్యాచ్​ల షెడ్యూల్​ను తాజాగా విడుదల చేసింది. అబు దాబి, దుబాయ్​ మైదానాల్లో జరిగే ఈ మ్యాచ్​లకు ప్రేక్షకులను అనుమతించరు. భారత్​ తన తొలి వార్మప్​ మ్యాచ్​ను ఇంగ్లాండ్​తో 18న, ఆస్ట్రేలియాతో 20వ తేదీన దుబాయ్​ మైదానంలో ఆడనుంది.

ట్యాగ్స్​