17 మంది ఐపిఎస్​లకు బదిలీ

By udayam on May 18th / 5:19 am IST

ఎపిలో 17 మంది ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపిఎస్​లు ఎల్​కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర్​ బాబు, పిహెచ్​డి రామకృష్ణ, కేవీ మోహన్​రావు, ఎస్​.హరికృష్ణ, గోపీనాథ్​ జెట్టి, కోయ ప్రవీణ్​, విశాల్​ గున్నీ, రవీంద్రనాథ్​ బాబు, అజితా వేజేండ్ల, జి.కృష్ణకాంత్​, పి.జగదీష్​, తుహిన్​ సిన్హా, బిందు మాధవ్​ గరికపాటి, పీవీ రవికుమార్​లు బదిలీ అయిన వాళ్ళలో ఉన్నారు.

ట్యాగ్స్​