17 ఏళ్ళ చిన్నారిపై.. తాత, తండ్రి, అంకుల్​ అత్యాచారం

By udayam on November 18th / 6:38 am IST

ఉత్తర ప్రదేశ్​ నుంచి పుణె వచ్చి చదువుకుంటున్న 17 ఏళ్ళ చిన్నారిపై అంకుల్​, తాత అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని లేఖలో తండ్రికి రాస్తే.. అతడు సైతం ఆమెను ఇంటికి పిలిచి తల్లి లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఆ చిన్నారి సెక్స్యువల్​ దాడుల నుంచి ఎలా బయటపడాలని స్కూలులో జరుగుతున్న సెమినార్​ లో తనకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు వెల్లడించింది. దీంతో స్కూలు యాజమాన్యం చిన్నారితో సహా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంకుల్​, తాత, తండ్రిని అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​