‘18 పేజెస్’​ ట్రైలర్​ 17న

By udayam on December 15th / 11:53 am IST

కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ , అనుపమ లు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు 18 పేజెస్ మూవీ రిలీజ్​ డేట్​ ను మేకర్స్​ రివీల్ చేశారు.ట్రైలర్​ రిలీజ్​ డేట్​ ని ఒక ఉత్తరంలో రాసి నిఖిల్​ కి అనుపమ అందిస్తున్న ఈ వీడియోను షూట్​ చేసి రిలీజ్​ చేశారు. ఈనెల 17న ఈ మూవీ ట్రైలర్​ ను లాంచ్​ చేయనున్నారు. 23న ఈ మూవీ ధియేటర్లలో సందడి చేయనుంది. గోపిసుందర్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్​ పాయింట్​ గా ఉండనుంది. సుకుమార్​ ఈ మూవీకి కథ, స్క్రీన్​ ప్లే అందిస్తున్నారు.

ట్యాగ్స్​