టెక్సాస్​ పాఠశాలలో కాల్పులు.. 22 మంది మృతి

By udayam on May 25th / 6:25 am IST

అమెరికాలో గన్​ కల్చర్​ ధాటికి బలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా అక్కడి టెక్సాస్​ రాష్ట్రంలోని ఉవాల్డేలో ఓ ఎలిమెంటరీ స్కూల్​లో 18 ఏళ్ళ యువకుడు జరిపిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు స్కూల్​ సిబ్బంది ప్రాణాలొదిలారు. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ళ మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. షూటర్​ పాఠశాలలోకి వచ్చే ముందు ఇంట్లో ఉన్న తన అమ్మమ్మను సైతం కాల్చిచంపాడని తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు మరణించాడు.

ట్యాగ్స్​