వయసు 19.. చేస్తోంది గోల్డ్​ స్మగ్లింగ్​..

By udayam on December 28th / 5:10 am IST

కోజీకోడ్​ ఎయిర్​ పోర్ట్​ పోలీసులు నిన్న 19 ఏళ్ళ యువతిని అరెస్ట్​ చేసి ఆమె నుంచి 1.8 కేజీల బంగారంతో పాటు 1 కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్​ చేసిన యువతిని షాలా గా గుర్తించారు. కస్టమ్స్​ అధికారులను ఏదోలా మేనేజ్​ చేసి బయటకు ఎయిర్​ పోర్ట్​ నుంచి బయటకు వచ్చేసిన ఆమెను పోలీసులు విమానాశ్రయం బయటే అరెస్ట్​ చేశారు. ఆమె పనిచేస్తున్న వ్యక్తికి చెందిన శత్రువులే ఆమె వివరాలను పోలీసులకు వెల్లడించారని తెలుస్తోంది. ఈ బంగారాన్ని ఆమె తన ఇన్నర్​ వేర్లలో ఉంచి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్​