లైన్​ ఉమెన్​గా 199 మంది

By udayam on October 16th / 11:09 am IST

తెలంగాణలో జూనియర్​ లైన్​మెన్లుగా 199 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తూ ప్రభుత్వం ఆర్డర్​ పాస్​ చేసింది. ఇంత మంది మహిళలను ఈ ఉద్యోగం కోసం తీసుకోవడం దేశంలోనే తొలిసారి అని తెలుస్తోంది. ఇలాంటి కష్టమైన ఉద్యోగాలకు సాధారణంగా పురుషుల్నే ఎక్కువగా ప్రిఫర్​ చేస్తుంటారు. 2017లో విడుదలైన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లో 1100 జూనియర్​ లైన్​మెన్​ పోస్టుల్లో 150 పోస్టులు మహిళల కోసమే కేటాయించారు. ఇందులో భాగంగానే 199 మంది మహిళలకు అవకాశం దక్కింది.

ట్యాగ్స్​