22న ‘18 పేజిస్’ నుండి ‘నన్నయ్య రాసిన’ సాంగ్​

By udayam on November 18th / 10:28 am IST

కార్తికేయ 2 బ్లాక్​ బస్టర్​ తర్వాత నిఖిల్​, అనుపమ పరమేశ్వరన్​ ల కాంబోలో వస్తున్న కొత్త మూవీ 18 పేజెస్​. కుమారి 21 ఎఫ్​ తో హిట్​ అందుకున్న డైరెక్టర్​ పల్నాటి సూర్యప్రతాప్​ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే సాంగ్​ ను ఈనెల 22న విడుదల చేయనున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీ కి గోపీ సుందర్​ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్​ 23న ధియేటర్లలోకి రానున్న ఈమూవీ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.

ట్యాగ్స్​