భారత తీరంలో గుద్దుకున్న భారీ షిప్పులు

By udayam on November 27th / 3:02 pm IST

గుజరాత్​లోని ద్వారక వద్ద రెండు విదేశీ భారీ షిప్పులు గుద్దుకున్నాయి. ద్వారకాలోని ఓకాకు 10 మైళ్ళ దూరంలో సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కోస్ట్​గార్డ్​ సిబ్బంది రంగంలోకి దిగి షిప్పుల్లోని సిబ్బందిని రక్షించే పనిలో పడ్డారు. మెరైన్​ పొల్యూషన్​ సిబ్బంది హెలికాఫ్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్​