యువకుడి హత్యపై అట్టుడుకుతున్న రాజస్థాన్​

By udayam on May 11th / 7:58 am IST

రాజస్థాన్​లోని భిల్వారా ప్రాంతంలో 22 ఏళ్ళ యువకుడి హత్య ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ హత్యలో ఆ యువకుడిపై కత్తులతో దాడి శత్రువులు చంపేశారు. దీంతో చెలరేగిన ఉద్రిక్తతల పట్ల అప్రమత్తమైన పోలీసు శాఖ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్​ సేవలను గురువారం వరకూ బంద్​ చేశాయి. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. హత్యకు గురైన వ్యక్తి గత వారం ఓ బైక్​కు నిప్పుపెట్టడంతో ఈ గొడవలు మొదలయ్యాయని తెలిపారు.

ట్యాగ్స్​