ఛత్తీస్​ ఘడ్​: సోషల్​ మీడియా స్టార్​ సూసైడ్​

By udayam on December 28th / 5:13 am IST

దేశంలో మరో సోషల్​ మీడియా స్టార్​ ఆత్మహత్య కలకలం రేపుతోంది. చత్తీస్​ ఘడ్​ కు చెందిన 22 ఏళ్ళ లీలా నాగవంశీ అనే ఈమె ఆ రాష్ట్రంలో సూపర్​ పాపులర్​. ఏమైందో తెలియదు కానీ ఆమె తన రాయిఘర్​ లోని సొంతింట్లో ఫ్యాన్​ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్​ మీడియాలో ఆమెకు భారీగానే ఫాలోవర్లు ఉన్నారు. షార్ట్​ వీడియోస్, రీల్స్​ తో ఆమె అక్కడ చాలా పాపులర్​. క్రిస్మస్​ రోజున కూడా ఆమె తన ఇన్​ స్టాగ్రామ్​ ఖాతాలో యాక్టివ్​ గానే కనిపించారని ఆమె ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​