ఏపీ సర్కార్​: వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు

By udayam on December 16th / 9:14 am IST

2023 సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యాసంస్థలకు సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవుల జాబితాను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మొత్తం 23 సాధారణ సెలవులను, 22 ఐచ్చిక సెలవులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అయిన మేడే నాడు ఎలాంటి సెలవును ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్​