ఎన్​కౌంటర్​లో ముగ్గురు తీవ్రవాదులు హతం

By udayam on May 27th / 5:24 am IST

భారీ ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు పాకిస్థాన్​ టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరంతా లైన్​ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్​ దాటి ఉత్తర కశ్మీర్​లోని కుప్వారా జిల్లాలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. గురువారం జరిగిన ఈ ఎన్​కౌంటర్ అనంతరం లష్కరే ఈ తోయిబా తీవ్రవాద సంస్థకు మద్దతు తెలుపుతూ స్లోగన్లు పలుకుతున్న మరో 10 మంది యువకులను సైతం శ్రీనగర్​లో అరెస్ట్​ చేసింది.

ట్యాగ్స్​