ఏకంగా 33 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్న 3 యూట్యూబ్ ఛానల్స్ ను కేంద్ర సమాచార శాఖ ఈరోజు బ్లాక్ చేసింది. సర్కారీ అప్డేట్, ఆజ్ తక్ లైవ్, న్యూస్ హెడ్ లైన్స్ పేరుతో ఈ ఛానల్స్ ప్రధాని నరేంద్ర మోదీ, భారత చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ లపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడమే ఇందుకు కారణం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తో ఈ ఛానల్స్ లోని కంటెంట్ తప్పుడిదిగా నిర్ధారించుకున్న తర్వాతే ఈ బ్యాన్ విధించినట్లు కేంద్రం ప్రకటించింది.