పడవ మునిగి 31 మంది మృతి

By udayam on November 25th / 4:38 am IST

పొట్ట చేతపట్టుకుని బ్రిటన్​కు వలస పోతున్న 31 మంది వలసదారులు నీట మునిగి చనిపోయారు. ఇంగ్లీష్​ ఛానల్​ను దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడి వీరంతా జల సమాధి అయ్యారు. పడవలో మొత్తం 34 మంది ఉండగా ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఇంగ్లాండ్​ హోం మంత్రి గెరాల్డ్​ డార్మేనియన్​ తెలిపారు.

ట్యాగ్స్​