మసీదులో పేలుడు.. 32 మంది మృతి

By udayam on October 15th / 11:32 am IST

గత శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్​లో జరిగిన దారుణ మారణకాండ మరవకముందే ఈ శుక్రవారం కూడా మరో మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది ఆఫ్ఘన్లు కన్నుమూశారు. మరో 51 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్​లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్లామిక్​ స్టేట్​ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఇలా అమాయకుల ప్రాణాల్ని పొట్టనపెట్టుకుంటోంది.

ట్యాగ్స్​