లోయలో పడ్డ కారు.. నలుగురు మృతి

By udayam on May 16th / 10:40 am IST

పర్యాటకులో వెళ్తున్న ఓ ప్రయాణికుల వాహనం హిమాచల్​ ప్రదేశ్​లోని కుల్లు జిల్లాలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. బంజర్​–జలోరి–జాట్​ రోడ్​లోని ఘియాగి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో గాయడపడ్డ వారిని తక్షనం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్​తో ఉన్న ఎస్​యువి వాహనం అదుపు తప్పి ఇలా లోయలోకి జారుకుందని పోలీసులు తెలిపారు. మరణించిన ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్​