ఆసుపత్రిలో కాల్పులు.. నలుగురు మృతి

By udayam on June 2nd / 7:18 am IST

అమెరికాలోని ఒక్లహామాలోని ఒక ఆసుపత్రిలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి కూడా మరణించాడని తెలిపారు. ఒక్లహామాలోని సెయింట్​ ఫ్రాన్సిస్​ హాస్పటిల్​కు రెండు తుపాకులతో వచ్చిన నిందితుడు అక్కడ ఉన్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దుండగుడు కాల్పులకు పాల్పడడానికి గల కారణాలను మాత్రం ఇంకా తెలియలేదు.

ట్యాగ్స్​