కోనసీమ అల్లర్లు : 46 మంది అరెస్ట్​

By udayam on May 25th / 6:15 am IST

మంగళవారం చెలరేగిన కోనసీమ అల్లర్లలో ఇప్పటి వరకూ 46 మందిని అరెస్ట్​ చేసినట్లు ఏపీ డిజిపి వెల్లడించారు. ఈ ఘటనపై మొత్తం 7 కేసులు నమోదు చేశామన్న ఆయన మరో 72 మందిని అరెస్ట్​ చేయడానికి బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు.త కలెక్టరేట్​, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళకు నిప్పు పెట్టడంతో పాటు, మూడు బస్సులను కూడా దగ్ధం చేసిన వారిపై నాన్​ బెయిలబుల్​ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

ట్యాగ్స్​