గ్యాస్​ సిలిండర్​ పేలి 5 గురు మృతి

By udayam on November 24th / 12:18 pm IST

తమిళనాడులోని కరుగల్​పట్టి వద్ద ఓ ఇంట్లో గ్యాస్​ సిలిండర్​ పేలి 5 గురు మరణించడంతో పాటు పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ పేలుడు ధాటికి 2 ఇళ్ళు కూడా కూలిపోయిందని పోలీసులు తెలిపారు. టీ పెట్టుకోవడానికి రాజ్యలక్ష్మి (80) అనే మహిళ స్టవ్​ వెలిగించగా అది భారీ శబ్దంతో పేలిపోయిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​