క్రిప్టో వద్దంటున్న 54 శాతం ప్రజలు

By udayam on November 25th / 5:42 am IST

దేశంలోని 54 శాతం మంది ప్రజలు క్రిప్టో కరెన్సీని బ్యాన్​ చేయాలని కోరుతున్నట్లు లోకల్​ సర్కిల్స్​ సంస్థ సర్వేలో తేలింది. ఈ కరెన్సీని డిజిటెల్​ అసెట్స్​గా కానీ మరే విధమైన ఆస్తిగానూ తాము పరిగణించలేమని వారు ఈ సర్వేలో పాల్గొన్న వారు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 342 జిల్లాల్లో 56 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకమంటూ 54 శాతం మంది ఓటింగ్​ చేశారు. 26 శాతం మంది ఈ కరెన్సీని లీగల్​ చేయాలని చెప్పగా మరో 20 శాతం ఏమీ తేల్చుకోలేకపోయారు.

ట్యాగ్స్​