భారత్​లో 6 కోట్ల వీధి కుక్కలు

By udayam on November 27th / 6:06 am IST

దేశవ్యాప్తంగా ఎలాంటి రక్షణ లేకుండా 6.2 కోట్ల వీధి కుక్కులు ఉన్నాయని పెట్​ హోంలెస్​నెస్​ ఇండెక్స్​ డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం 91 లక్షల పిల్లులకు సైతం ఎలాంటి నివాసాలు లేవని పేర్కొంది. దేశంలోని 68 శాతం మంది ప్రజలు తమ వీధుల్లో తిరిగే కుక్కలతో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. అదే సమయంలో 77 శాతం మంది ప్రజలు వీధుల్లో తిరుగుతున్న పిల్లుల్ని చూసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వీధికుక్కలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్​ 2వ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది.

ట్యాగ్స్​