పల్నాడు ప్రమాదంలో 6 గురు మృతి

By udayam on May 30th / 5:21 am IST

ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. టాటా ఏస్​ను లారీ గుద్దేసిన ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. రెంటచింతల పవర్​ ప్లాంట్​కు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతులు ప్రయాణిస్తున్న వాహనం శ్రీశైలం నుంచి వస్తోందని, అందులో మొత్తం 38 మంది ప్యాసింజర్లు ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను గుజరాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్​