2 నెలల్లో మరో 6 రఫేల్​ విమానాలు

By udayam on November 25th / 9:58 am IST

ఫ్రాన్స్​ నుంచి కొనుగోలు చేస్తున్న అత్యాధునిక యుద్ధ విమానాలు రఫేల్​లో డెలివరీకి మిగిలిన మొత్తం 6 విమానాలను వచ్చే రెండు నెలల్లోనే భారత్​కు అప్పగించనున్నారు. మొత్తం 36 యుద్ధ విమానాలకు భారత్​ ఆర్డర్​ ఇవ్వగా ఇప్పటికే 30 విమానాలు భారత్​కు చేరుకున్నాయి. మిగిలిన 6 విమానాలు కూడా డిసెంబర్​ లేదా జనవరి నాటికి భారత్​కు చేరుకోనున్నాయి.

ట్యాగ్స్​