వాతావరణ మార్పులతో 65 శాతం కీటకాలు కనుమరుగు!

By udayam on November 11th / 8:02 am IST

వాతావరణ మార్పులతో ప్రపంచంలో నిత్యం ఏదో మూల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా ఈ వాతావరణ మార్పులతో ప్రపంచంలోని 65 శాతం కీటకాలు అంతరించిపోనున్నాయన్న సంచలన నివేదిక ఒకటి బయటకు వచ్చింది. వచ్చే వందేళ్ళలో 65 శాతం కీటకాలు కనిపించకుండా పోతాయన్న ఈ నివేదిక తాజాగా నేచర్​ జర్నల్​ క్లైమేట్​ ఛేంజ్​ లో పబ్లిష్​ అయింది. కీటకాల సంతానోత్పత్తి తగ్గి వాటి జాతులు అంతరించిపోతాయని పేర్కొంది.

ట్యాగ్స్​