66 మెడికల్​ విద్యార్థులకు పాజిటివ్​

By udayam on November 25th / 10:38 am IST

కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్న 66 మంది మెడికల్​ విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా తేలింది. కర్ణాటకలోని ఎస్​డిఎం మెడికల్​ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ చదువుతున్న 400 మందిలో 300 మందికి పరీక్షలు జరపగా అందులో 66 మందికి పాజిటివ్​ అని నిర్ధారణ అయింది. దీంతో కాలేజీలో ఉన్న 2 హాస్టళ్ళను సీజ్​ చేసి విద్యార్థులందరినీ ఇళ్ళకు పంపించి వేశారు.

ట్యాగ్స్​