డైట్​కి దూరంగా 71 శాతం భారతీయులు

By udayam on June 3rd / 12:57 pm IST

దేశంలోని 71 శాతం ప్రజలు బలవర్ధక ఆహారానికి దూరంగా ఉంటున్నారని సెంటర్​ ఫర్​ సైన్స్​ అండ్​ ఎన్విరాన్​మెంట్ సర్వేలో తేలింది. ఆరోగ్యకరమైన ఆహారం అందకపోవడంతో ప్రతీ ఏటా 17 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారని బయటపెట్టింది. దీని కారణంగా డయాబెటీస్​, క్యాన్సర్​, గుండె జబ్బులు, స్ట్రోక్స్​ వస్తున్నట్లు పేర్కొంది. పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్​, మాంసంను ఏడాదిలో ఒక్కసారి కూడా కొంతమంది తినలేకపోతున్నారని పేర్కొంది.

ట్యాగ్స్​