క్యూబా: 74 మందికి 18 ఏళ్ళ జైలు

By udayam on June 23rd / 8:26 am IST

తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారన్న కారణంతో దక్షిణ అమెరికా దేశం క్యూబా ఏకంగా 74 మందికి 18 ఏళ్ళ కఠిన కారాగార శిక్షను విధించింది. ఆ దేశంలోని హవానా, శాంటియాగో, మతాంజా నగరాల్లోని కోర్టులు మొత్తం 74 మందికి ఒకేరోజు ఈ శిక్షల్ని విధించాయి. నిర్బంధం, సామన్య ప్రజల దైనందిన జీవితాలకు ఆటంకం కలిగించడం వంటి కారణాలతో వీరికి ఈ శిక్షల్ని ఖరారు చేశాయి. వీరిలో కనీసం 56 మందికి 10–18 ఏళ్ళ జైలు, 18 మందికి స్వల్ప శిక్షలు పడ్డాయి.

 

ట్యాగ్స్​