హీరోల డ్రెస్సుల్లో ‘జీరో’లు

సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​లో ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్​ 51 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. మరోసారి టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. మొదటి వన్డే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ స్టీవ్​ స్మిత్​ (104) వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీతో కదం…

చంద్రబాబుతో సహా 12 మంది టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

అమరావతి: సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు శాసన సభ స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. చంద్రబాబుతో పాటు 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో…

ఫొటో గ్యాలరీ

మరిన్ని వార్తలు..
 • హీరోల డ్రెస్సుల్లో ‘జీరో’లు

  సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​లో ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్​ 51 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. మరోసారి టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. మొదటి వన్డే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ స్టీవ్​ స్మిత్​ (104) వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కిన వేళ, అతడికి మ్యాక్స్​వెల్​ (63) వీరబాదుడు తోడై 50 ఓవర్లో ఏకంగా 389 పరుగులు చేసింది. 390 పరుగుల భారీ లక్ష్యాన్ని […]

 • నక్సలైట్ల దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి మృతి

  చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. శనివారం అర్థరాత్రి జరిగిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్న సమయంలోనే ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీ సురేందర్ రాజ్ వివరిస్తూ.. ‘‘గాయపడిన వారందరినీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో విమానంలో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించాం. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆదివారం ఉదయం అసిస్టెంట్ కమాండర్ […]

 • హేమాహేమీలతో హోరెత్తిన ప్రచారం

  హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ , బిజెపి, కాంగ్రెస్, టిడిపి, ఎంఐఎం ప్రచార పర్వంలో హేమా హేమీలను దించి హోరెత్తించింది. ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభపెట్టి బిజెపి, ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి బల్దియా ఎన్నికల్లో ప్రచారం చేయడం అంత అవసరమా అని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులను ప్రజలు నమ్మరని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు టిఆర్ ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. […]

 • ఈ సాయంత్రంతో గ్రేటర్​ ప్రచారం పూర్తి

  హైదరాబాద్ః అనుకున్నంతసేపు లేదన్నట్లు అప్పుడే గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. డిసెంబర్ 1న రాజగబోయే పోలింగ్ కి సంబంధించి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలుజరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసి యాక్ట్‌, 1955 ప్రకారం […]