మహారాష్ట్ర: 50:50 షేరింగ్​ కుదిరిందా?

By udayam on June 30th / 5:51 am IST

శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర సిఎం ఉద్దవ్​ ఠాక్రే సిఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే బిజెపి అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన తిరుగుబాటు నేతల నాయకుడు ఏక్​నాథ్​ షిండే.. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తన ఎమ్మెల్యేలు మద్దతిస్తారని, బదులుగా 50:50 శాతంతో అధికారాన్ని పంచుకుందామని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మ్యాజిక్​ ఫిగర్​ 144 కాగా బిజెపికి 106 ఎమ్మెల్యేలు, షిండే వద్ద 48 మంది ఉన్నారు.

ట్యాగ్స్​