ప్యూర్​ గోల్డ్​ పాన్​ @ రూ.600

By udayam on April 7th / 8:05 am IST

భోజనం తర్వాత ఎవరికైనా పాన్​ కావాలా అని అడిగితే వద్దనేవారు అసలుండరనే చెప్పాలి. ఈ పాన్​లో ఎన్నో రకాలున్నప్పటికీ ఢిల్లీలో తయారు చేసే గోల్డెన్​ పాన్​ గురించి మీరెప్పుడూ విని ఉండరు. ఢిల్లీలోని అత్యంత ధనిక ప్లేస్​ అయిన కన్నాట్​ ప్లేస్​లోని యామూ పంచాయత్​లో లభించే ఈ గోల్డెన్​ పాన్​ తయారీ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ వీడియోలో ఈ పాన్​ తయారీని వివరించిన అనంతరం ఆ ఆకును 22 క్యారెట్ల ప్యూర్​ గోల్డ్​ కాగితంపై చుట్టి ఇస్తున్నారు. దీని ధర రూ.600.

ట్యాగ్స్​