ప్రభుత్వ మూవీ పోర్టల్​గా ‘యువర్​ స్క్రీన్​’

By udayam on June 23rd / 6:14 am IST

ఎపిలో సినిమా టికెట్లను అమ్మేందుకు ప్రభుత్వం యువర్​ స్క్రీన్​ అనే పోర్టల్​ను త్వరలోనే ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్​ ఫిలిం, టెలివిజన్​, ధియేటర్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​ ఆధ్వర్యంలో నడిచే ఈ వెబ్​సైట్​ ద్వారా కేవలం రూ.1.95 లను మాత్రమే ప్లాట్​ఫామ్​ ఛార్జ్​గా వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే ధియేటర్​ యాజమాన్యాలు 50 శాతం టికెట్లు అమ్ముకోవడానికి అనుమతి ఉందని, మిగతా టికెట్లను మాత్రమే పోర్టల్​లో అమ్ముతామని కార్పొరేషన్​ ఎండి టి.విజయ్​ కుమార్​ రెడ్డి చెప్పారు.

ట్యాగ్స్​