ఆన్​లైన్​ టికెటింగ్​పై ఎపి మార్గదర్శకాలు

By udayam on June 3rd / 5:14 am IST

ఆంధ్రప్రదేశ్​లో ఆన్​లైన్​ విధానంలో సినిమా టికెట్ల విక్రయాలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్​ ఛార్జ్​ ఒక్కో టికెట్​పై గరిష్ఠంగా 2 శాతానికి మించకూడదని పేర్కొంది. దీంతో పాటు ఈ ఆన్​లైన్​ టికెట్ల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఫిలిమ్​, టెలివిజన్​, ధియేటర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​కు కట్టబెట్టింది. ఇందుకు గానూ ఎపి సినిమా నియామవళి–1970ను సవరిస్తూ హోం శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ హరీష్​ కుమార్​ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్​