యూఏఈ చిత్రానికి రెహ్మాన్​ మ్యూజిక్​

By udayam on May 26th / 9:52 am IST

ఆస్కార్​ అవార్డ్​ గ్రహీత ఎఆర్​ రెహ్మాన్​ యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​కు చెందిన మహిళా దర్శకురాలు నైలా అల్​ ఖాజా తెరకెక్కిస్తున్న ‘బాబ్​’ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యుఏఈలో మొట్టమొదటి ఇండిపెండెంట్​ మహిళా దర్శకురాలుగా పేరు తెచ్చుకున్న నైలా.. రెహ్మాన్​తో కలిసి పనిచేయడం కంటే తనకు ఏదీ గొప్ప విషయం కాదన్నారు. గతంలో ఆమె ద నైబర్​, మలాల్​, అనిమల్​, ద షాడో వంటి చిత్రాలకు దర్శక్తవం వహించారు. నైలాతో పనిచేయడం తనకు కూడా గర్వంగా ఉందని రెహ్మాన్​ అన్నారు.

ట్యాగ్స్​