73 ఏళ్లుగా ఈ ట్రైన్​లో ఒక్కరూ టికెట్​ కొనలేదట

By udayam on May 5th / 6:12 am IST

టికెట్​ లేకుండా ట్రైన్​లో ప్రయాణిస్తే మన దేశంలో ఫైనా లేదా జైలు శిక్షలూ పడుతుంటాయి. అయితే మన దేశంలోనే ప్రయాణిస్తున్న ఓ ట్రైన్​ మాత్రం 73 ఏళ్ళుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న విషయం మనలో చాలా మందికి తెలియదు. 1948లో ప్రారంభమైన భకర్​–నాంగల్​ ట్రైన్​ ప్రయాణికుల నుంచి రూపాయి కూడా వసూలు చేయదు. పంజాబ్​–హిమాచల్​ ప్రదేశ్​ బోర్డర్​ వద్ద 13 కి.మీ.లు ప్రయాణించే ఈ ట్రైన్​కు గంటకు 20 లీటర్ల డీజిల్​ ఖర్చవుతున్నా టికెట్​ ఛార్జీలు మాత్రం పెట్టలేదు.

ట్యాగ్స్​