ఘనంగా ఆది–గల్రానీల వివాహం

By udayam on May 19th / 7:05 am IST

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆది పినిశెట్టి వివాహం నటి నిక్కీ గల్రానీతో గత రాత్రి ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్​ హాలులో జరిగిన వీరి వివాహానికి అతి తక్కువ మందిలో బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. టాలీవుడ్​ నుంచి హీరోలు నాని, సందీప్​ కిషన్​లతో పాటు కొద్ది మంది హీరోయిన్లు కూడా హాజరయ్యారు. 2015 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గత నెలలోనే నిశ్చితార్ధం చేసుకుంది. ఇండస్ట్రీ ప్రముఖుల కోసం త్వరలోనే రిసెప్షన్​ను ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్​