కెజిఎఫ్​2 యూనిట్​కు అమీర్​ క్షమాపణలు

By udayam on November 25th / 5:03 am IST

బాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్​ అమీర్​ ఖాన్​.. పాన్​ ఇండియా చిత్రం కెజిఎఫ్​ 2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు చెప్పాడు. తన తాజా చిత్రం లాల్​ సింగ్​ ఛడ్డాను ఏప్రిల్​ 14కు వాయిదా వేసిన ఆయన అదే రోజు విడుదల అవుతున్న కెజిఎఫ్​2 తో పోటీపడుతున్నారు. దీనిపై ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘తన సినిమా గ్రాఫిక్స్​ వర్క్స్​ కోసమే రిలీజ్​ను వాయిదా వేశామని, అందులోనే సిక్కు పాత్రలో నటిస్తున్న తనకు బైసాఖి పండుగ రోజున ఈ సినిమా రిలీజ్​ చేయాలన్న ఆలోచనతోనే ఆ డేట్​ను ఫిక్స్​ చేశాం’అని తెలిపాడు.

ట్యాగ్స్​