కలెక్షన్స్ చూసి షాక్ లో అమీర్ ఖాన్

By udayam on August 16th / 10:40 am IST

తన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్ధా మూవీ కి వస్తున్న అతి తక్కువ కలెక్షన్స్ చూసి అమీర్ ఖాన్ షాక్ లో వున్నాడు. ఈ విషయాన్ని అతడి మాజీ భార్య, బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ రావు బాలీవుడ్ హంగామా వెబ్ సైటు కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కి ఇండియన్ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. విడుదలైన మొదటి 4 రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.37.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ మూవీ కి ప్రొడ్యూస్ చేసిన అమీర్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ల నష్టాలను తగ్గించే పనిలో పడ్డాడు.

ట్యాగ్స్​